మన చరిత్ర : #Dont_Miss_It 👇👇👇

in #korea7 years ago

FB_IMG_1529759626825.jpg

మన చరిత్ర : #Dont_Miss_It 👇👇👇

48 AD లొ #అయొధ్య యువరాణి #సురిరత్న ..... అప్పటిలొ సముద్ర మార్గం ద్వారా #దక్షిణకొరియా కు చేరుకున్న సురిరత్న, అక్కడి రాజైన "కింగ్ సురొ" ను వివాహమాడింది .... వివాహం తరువాత సురిరత్న పేరు "హియొ హవాంగ్" గా మార్చబడింది .... వీరిద్దరూ కలిసి దక్షిణ కొరియాలొ అత్యంత గొప్ప రాజ్యంగా భాసిల్లిన "గీయుంగావన్ గయ" రాజ్యాన్ని స్థాపించారు .... ఆ రాజ్యానికి మొదటి #రాణి గా హియొ హవాంగ్ (సురిరత్న) సింహాసనం అధిష్టించింది .... అప్పటి గీయుంగావన్ గయ రాజ్యంలొ అమె గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ... ప్రస్తుతం ఈ నగరం దక్షిణ కొరియాలొని దక్షిణ ప్రావిన్స్ లొ "గింహాయ్" నగరంగా పిలవబడుతుంది.

అయితే ప్రస్తుత ఆధునిక కాలంలొ తమ రాణి "హియొ హవాంగ్" పుట్టిన ప్రాంతం అయొద్య అని తెలుసుకున్న దక్షిణ కొరియా ప్రజలు, గత మూడు దశాబ్ధాల కాలం నుండి అయొద్య రావడం ప్రారంభించారు .... దీనితొ దక్షిణకొరియా ప్రభుత్వం 2001 లొ "హియొ హవాంగ్ మెమొరియల్" ను అయొద్య లొ నిర్మించింది .... అయితే ఆ మెమొరియల్ దక్షిణ కొరియా ప్రజలకు సంతృప్తినివ్వకపొవడంతొ, ప్రస్తుతం దక్షిణ కొరియా ప్రభుత్వం, యొగి ప్రభుత్వం తొ చర్చించి, అయొద్య లొ అతి పెద్ద " హియొ హవాంగ్ మెమొరియల్ పార్క్ " నిర్మాణాన్ని ప్రారంభించారు.

వచ్చే దీపావళి నాటికి దక్షిణ కొరియా కు చెందిన మత్రుల+అధికారుల బృందం (High level South Korean delegation) అయొద్య కు రానుండటంతొ, వారు వచ్చే నాటికి ఈ మెమొరియల్ నిర్మాణం పూర్తిచేయనున్నారు.

ఇలాంటి విషయాలు ఏన్నొ మన కాల గర్బంలొ కలిసిపొయాయి .... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొసం సొంత చరిత్రను చంపుకుంటున్న ఏకైక దేశం మన భారతదేశమే.