తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8 రెట్లు పెద్దది.
అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు
సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.
కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం
మనం పీల్చే ఆక్సిజెన్లొ 20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.
ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు 75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన pizza లు తినేస్తున్నారు
ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు 75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన pizza లు తినేస్తున్నారు
సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.
అమెరికాలో అన్ని పందెం గుర్రాల పుట్టినరోజుల్ని జనవరి 1నే జరుపుతారు.
ఒక పెన్సిలుతో సుమారు 50 వేల ఇంగ్లీష్ పదాలు రాయొచ్చు.
ఒక ఎర్ర రక్త కణమ్ సెకన్లలో శరీరాన్ని చుట్టూ తిరిగేసివస్తుంది
పాండాలు రోజులో 14 గంటలు తింతూనే ఉంటాయి.
ఖడ్గమృగాలు కలత చెందినప్పుడు వాటి స్వేదం ఎర్రగామారుతుంది.
నాలుకపైన సుమారు 9వేల రుచి గ్రంధులుంటాయి.
క్షీరదాల్లో ఒక్క ధ్రువపు ఎలుగుబంత్లకు మాత్రమే అరికాళ్ళపై వెంట్రుకలు ఉంటాయి.
Pls Up vote and follow me